Monday, July 16
Log In

తెలంగాణ DEE CET 2018

రాష్ట్రంలోని ప్రభుత్వ డైట్లు, ఉపాధ్యాయ శిక్షణ విద్యా సంస్థల్లో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ కోర్సుల్లో ప్రవేశానికి DEE CET ప్రకటన వెలువడింది.

కోర్సులు:

1) డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ( DELED)
2) డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ (DPSE)

టెర్మ్: రెండేళ్ళు
అర్హత : సంబంధిత సబ్జెక్టుల్లో ఇంటర్ పాస్
ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభం : 21.04.2018
దరఖాస్తులకు చివరి తేది: 10.05.2018
ఈనెల 20 నుంచి వెబ్ సైట్ అందుబాటులో ఉంటుంది )

http://deecet.cdse.telangana.gov.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *