కథాకళి నృత్యం

1) కథాకళి నృత్యం ఏ రాష్ట్రంలో ప్రాచుర్యం పొందింది ?
జ: కేరళ
2) కథాకళి ఎక్కడి నుంచి పుట్టిందని చెబుతారు ?
జ: కుట్టియాట్యం కృష్ణ అట్టం అనే జానపద సంప్రదాయం
3) కథాకళిలో కథనం కంటే ఏది ఎక్కువగా ఉంటుంది ?
జ: నాటకీయత
4) కథాకళి నాట్యాన్ని పునరుద్ధరించినది ఎవరు ?
జ: వళ్ళత్తోల్ నారయాణన్ మీనన్
5) కథాకళిలో ఏ అభినయానికి ప్రాధాన్యత ఉంటుంది ?
జ: నేత్రాభినయనం
6) కేరళ రాజాస్థానాల్లో అవతరించిన కళగా దేన్ని చెబుతారు ?
జ: కథాకళి